విదేశీ లీగ్స్ ఆడేలా అనుమతి కావాలి... సునీల్ గవాస్కర్ *Sports | Telugu OneIndia

2022-08-11 19,496

sunil gavaskar says some ex overseas players want indian stars to increase sponsorship for thier leagueపాపులారిటీతో పాటు స్పాన్సర్స్‌ను పెంచుకోవడానికే విదేశీ లీగ్స్ ఆడేలా భారత ఆటగాళ్లకు అనుమతివ్వాలని ఆయా దేశాల మాజీ క్రికెటర్లు బీసీసీఐని కోరుతున్నారని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నాడు. అయితే ఆటగాళ్లను సురక్షితంగా ఉంచేందుకే బీసీసీఐ విదేశీ లీగ్స్ ఆడేందుకు అనుమతి ఇవ్వడం లేదని గవాస్కర్ స్పష్టం చేశాడు. ప్లేయర్లపై పని ఒత్తిడి, మానసిక సమస్యలు ఎదురు కాకుడదనే ఈ నిబంధనను పెట్టిందని వివరించాడు.

#sunilgavaskar
#ipl
#adamgilchrist